Wednesday, March 4, 2026
Homeఆంధ్రప్రదేశ్Koti Deepotsavam | శ్రీశైలంలో కోటి దీపోత్సవం!

Koti Deepotsavam | శ్రీశైలంలో కోటి దీపోత్సవం!

శ్రీశైలం(Srisailam)లో కోటి దీపోత్సవం ఘనంగా జరగనుంది. ఆలయం (Temple) ముందు 45 అడుగుల భారీ కైలాసం (Kailasam) సెట్టింగ్ ఏర్పాటుచేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఈ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు పూజలు(Puja), దశవిధ హారతులు (Harati) సమర్పిస్తారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు భక్తులు పెద్దఎత్తున కార్తీక దీపాలు (Karthika Deepa) వెలిగించనున్నారు. భక్తులకు ప్రమిదలు, పూజా సామాగ్రిని దేవస్థానం ఉచితంగా అందజేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News