Monday, January 19, 2026
EPAPER
Homeకరీంనగర్Kodurupaka | కోదురుపాక సర్పంచ్ కి మలేషయా పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్

Kodurupaka | కోదురుపాక సర్పంచ్ కి మలేషయా పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్

బోయినపల్లి మండలం లోని కోదురుపాక సర్పంచ్ డా. కత్తెరపాక మంజుల మలేషయా పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ సీటు పొందారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తూ డిసెంబర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదురుపాక గ్రామ సర్పంచ్ గా విజయం సాధించారు. 2020 లో జే ఎన్ టి యు హెచ్ యూనివర్సిటీ లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇప్పుడు మలేషియా లోని లింక్లెన్ యూనివర్సిటీ లో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ పొందటం పట్ల అటు కాలేజీ మేనేజ్మెంట్ స్టాఫ్ ఇటు గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కత్తెరపాక సుధాకర్, గ్రామభివృద్ధి సభ్యులు & వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News