Saturday, April 4, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐJackpot | ఓ ఎన్ ఆర్ ఐ తలుపుతట్టిన అదృష్టం..

Jackpot | ఓ ఎన్ ఆర్ ఐ తలుపుతట్టిన అదృష్టం..

  • లాటరీలో ఏకంగా రూ. 49 కోట్లు..
  • అబుదాబీలో లాటరీ కొనుగోలు చేసిన శాంతంగా శెట్టిగర్..
  • ఉడుపిలోని శాంతను ఇంట్లో సందడి వాతావరణం..

ఓ ప్రవాస భారతీయుడికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది. తన స్నేహితుడితో కలిసి అబుధాబీ బిగ్ టికెట్లో దాదాపు రూ.49 కోట్లు గెలుచుకున్నాడు. కర్ణాటకలోని ఉడుపికి చెందిన శంతను శెట్టిగర్ (33).. మస్కట్లో రిటైల్ రంగంలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడితో కలిసి బిగ్ టికెట్ లాటరీ కొనుగోలు చేశాడు. ఇటీవల డ్రా తీయగా.. అతడి టికెట్ నంబర్ వచ్చింది. ఊహించని జాక్పాట్పై అతడు ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు.. ఈ విషయం తెలియగానే ఉడుపిలోని శంతను ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News