Thursday, March 26, 2026
Homeకరీంనగర్Polling | తొలి విడిత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

Polling | తొలి విడిత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

  • 81.42శాతం పోలింగ్
  • ఎన్నికల సళిలిని పారశీలించిన
  • జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

తొలి విడిత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కరీంనగర్ జిల్లాలో ని పలు మండలాలలో గురువారం ప్రశాంతంగాజరిగాయి.కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 81.42% పోలింగ్ నమోదుకాగా మొత్తం 91 గ్రామా పంచాయితీల్లో 152408 ఓట్లకు గాను 124088 ఓట్లు పోలయ్యాయినట్లు అధికారులు వెల్లడించారు.

వివిధ గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ పరిశీలన

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రామడుగు , గంగాధర కొత్తపల్లి మండలాల లోని పోలింగ్ కేంద్రాలలో జరిగిన ఎన్నికల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు ఆయా మండలాల లో జరిగిన ఎన్నికలకు పోలీస్ లు బందో బస్తు నిర్వహించారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News