Tuesday, February 10, 2026
Homeమెదక్‌Kancharla Swamy | ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా కంచర్ల స్వామి

Kancharla Swamy | ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా కంచర్ల స్వామి

  • ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా
  • మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నిక

తనపై నమ్మకంతో ఎన్నుకున్న ఉపసర్పంచ్లకు ఎల్లవేళలా నమ్మకంతో ఉంటానని . ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తీగుల్ నర్సాపూర్ గ్రామ ఉపసర్పంచ్, జగదేవపూర్ మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కంచర్ల స్వామి అన్నారు. ఈ సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఎన్నికల భాగంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో భాగంగా తీగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన కంచర్ల స్వామిని మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మండల ఉపసర్పంచ్ లకు ఎలాంటి సమస్యలు ఉన్న తాను ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.సర్పంచ్ల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నిక

- Advertisement -

తనపై నమ్మకంతో ఎన్నుకున్న ఉపసర్పంచ్లకు ఎల్లవేళలా నమ్మకంతో ఉంటానని . ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తీగుల్ నర్సాపూర్ ఉపసర్పంచ్, జగదేవపూర్ మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కంచర్ల స్వామి అన్నారు. ఈ సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఎన్నికల భాగంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో భాగంగా తీగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన కంచర్ల స్వామిని మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మండల ఉపసర్పంచ్ లకు ఎలాంటి సమస్యలు ఉన్న తాను ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News