మల్కాజిగిరి నియోజకవర్గం(Malkajgiri Constituency), ఈస్ట్ ఆనంద్ బాగ్(East Anandbagh) డివిజన్ పరిధిలోని సిఫిల్ కాలనీ కళ్యాణ్ నగర్ మెయిన్ రోడ్ ను సుమారు 60 లక్షలతో సిసి రోడ్ నిర్మాణ(CC road construction) పనులను కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్(Y. Prem Kumar) కాలనీవాసులతో కలిసి గురువారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు కృష్ణ , ఓం రాజ్, శ్రీమన్నారాయణ, జయ కృష్ణ, కిరణ్ కుమార్, చంద్రకళ, శేషగిరి, సుదర్శన్, పెద్దిరాజు, చంద్రకాంత్, సోమయ్య, జగన్మోహన్, హరిప్రసాద్, శర్మ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
