- అయ్యో కవిత అక్క పరిస్థితి ఆగమాగం..!
బాపూను విడిచి అక్క బయటకు వచ్చాక అక్క పరిస్థితి మాత్రం మామూలుగా లేదు.!
ఒకరోజు ముందన్న నల్లగొండ కార్యక్రమాన్ని పెట్టుకోకపోతివీ అక్క..!
ఈరోజు నల్లగొండలో మంత్రి పర్యటన ఉందని తెల్వదా అక్క..!
మంత్రిగారు వచ్చినప్పుడు మీ ఫ్లెక్సీలు అగుపితే గెట్ల..!
జరంతా నల్లగొండ పర్యటన చేస్తున్నప్పుడు ఆలోచించుకోవాల్సింది..!
గిది మంత్రి ఇలాఖ అని నీకు తెలీదాక్క..
అయినా బాపే పార్టీ నుంచి సస్పెండ్ చేశాడంటే మామూలు విషయం కాదక్కా…
అసలు నీ పోరాటం ఎవరి మీదక్క.!
గా పది సంవత్సరాలు బాపు ఆగమాగం చేసిండు గప్పుడు ఎక్కడెళ్ళావ్ వక్కో..
నల్లగొండ ప్రజల ముచ్చట్లు గివి
- Advertisement -
