Wednesday, February 11, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నీతులు చెప్పే కోర్టులే తీర్పులు ఎందుకు లేటు?

Aaj Ki Baath | నీతులు చెప్పే కోర్టులే తీర్పులు ఎందుకు లేటు?

నీతులు.. చెప్పటానికేనా? ఆచరించటానికి కాదా? అసెంబ్లీ స్పీకర్లు త్వరగా తీర్పులు చెప్పాల్సిందేనని ఒకవైపు సుప్రీంకోర్ట్ అంటోంది. మరోవైపు.. కోర్టులు మాత్రం విచారణలను వాయిదాల మీద వాయిదాలేస్తూ ఏళ్లకేళ్లు తీర్పులు చెప్పకపోతిరి. ఇదేం న్యాయం? జగన్ కేసు 15 ఏళ్లు.. రేవంత్ కేసు 10 ఏళ్లు.. యడ్యూరప్ప కేసు 13 ఏళ్లు.. చంద్రబాబు కేసు 3 ఏళ్లు.. కేజీవాల్ కేసు 3 ఏళ్లు.. జయలలిత కాలమే చేసే.. అమిత్ షా అధికారం చెలాయించబట్టె, ప్రజ్వల్ రేవణ్న, డేరా బాబా, సుబ్రహ్మణ్యం స్వామి కేసులు.. ఇలా ఎన్నో లక్షల కేసులు.. కోర్టులు తీర్పులు చెప్పకపాయె. కానీ.. స్పీకర్లు, గవర్నర్లు సరిగ్గా వ్యవహరించాలంట. ఇదేం చోద్యమో. ప్రజలారా ఒక్కసారి సోంచాయించుండ్రి

  • శంకర్ మాజేటి
- Advertisement -
RELATED ARTICLES

Latest News