Tuesday, February 24, 2026
Homeకెరీర్ న్యూస్CLRI | సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 13 ఉద్యోగాలు

CLRI | సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 13 ఉద్యోగాలు

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) పరిధిలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(CLRI)లో 13 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్(Junior Stenographer) 1, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(Junior Secretariat Assistant-జనరల్) 2, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్ అండ్ పీ) 3, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(పీ అండ్ ఏ) 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multitasking Staff) 6 ఖాళీలు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్‌కి రూ.53628, మిగతా పోస్టులకు రూ.39 వేలకు పైగా ఇస్తారు. ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.clri.orgని సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News