Thursday, February 5, 2026
Homeబిజినెస్IT stocks | పడిపోయిన ఐటీ షేర్లు..

IT stocks | పడిపోయిన ఐటీ షేర్లు..

  • 7 శాతం దిగువకు ప్రముఖ కంపెనీల మార్కెట్లు..
  • ఏ.ఐ. క్లౌడ్ లో వేగంగా వస్తున్న మార్పులే కారణం..

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుధవారం ఐటీ షేర్లు కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా షేర్ల విలువ గరిష్ఠంగా 7 శాతం వరకు పడిపోయింది. ఏఐ స్టార్టప్‌ ఆంథ్రోపిక్‌.. ఎండ్‌-టు-ఎండ్‌ వర్క్‌ఫ్లో ఆటోమెషన్‌ ప్రొడక్టివిటీ టూల్‌ను ఆవిష్కరించడంతో భవిష్యత్‌ ఐటీ రంగ వృద్ధి అవకాశాలపై మదుపరులలో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగాయి. ఏఐ క్లౌడ్‌లో వేగంగా వస్తున్న ఈ మార్పులు.. సంప్రదాయ సాఫ్ట్‌వేర్‌ వ్యాపార విధానాలను, కంపెనీల లాభాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి

- Advertisement -
RELATED ARTICLES

Latest News