Friday, February 27, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐMelbourne | మెల్బోర్న్‌లో బీఆర్‌ఎస్ 25 ఏళ్ల వేడుకలు

Melbourne | మెల్బోర్న్‌లో బీఆర్‌ఎస్ 25 ఏళ్ల వేడుకలు

మెల్‌బోర్న్‌లో బీఆర్ఎస్ పార్టీ(Brs Party) 25 ఏళ్ల వేడుక(25 Years Celebration)ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్‌(KTR)కి ఆహ్వానం(Invitation) అందింది. ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్ విభాగం (Australia BRS Division) ఆధ్వర్యంలో ఈ ఇన్విటేషన్ అందించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ ఆహ్వానం పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆస్ట్రేలియాకు వెళ్లి వేడుకల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు. కేటీఆర్‌ పర్యటన ప్రవాస బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ అన్నారు. కేటీఆర్‌ని కలిసినవారు.. అభినయ్ కనపర్తి, సంతోష్ రెడ్డి, శ్రీవేకర్ రెడ్డి, లక్ష్మణ్ నల్లన్, యుగంధర్ రెడ్డి అల్లం, సాయిరామ్ రెడ్డి, వెంకట్ సాయి తెనుగు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News