Wednesday, February 11, 2026
Homeఅంతర్జాతీయంMadhuro | సత్యసాయిబాబాను గురువుగా భావించిన మదురో

Madhuro | సత్యసాయిబాబాను గురువుగా భావించిన మదురో

ప్రస్తుతం అమెరికా నిర్బంధం(American Detention)లో ఉన్న వెనెజువెలా(Venezuela) దేశ తాజా మాజీ అధ్యక్షుడు(Former President) మదురోకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు(Interesting Things) వెలుగులోకి వస్తున్నాయి. ఆయన సత్యసాయిబాబా(Sathya Sai Baba)ను గురువుగా భావించేవారని సన్నిహితులు చెబుతున్నారు. 2005లో మదురో ఇండియాకి వచ్చి పుట్టపర్తి(Puttaparthi)లో సత్యసాయి బాబాను దర్శించుకున్నారు. మదురో ఆఫీసులో సత్యసాయి ఫొటో కూడా ఉండేదని సమాచారం. 2011లో బాబా చనిపోయినప్పుడు వెనెజువెలా ప్రభుత్వం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అప్పట్లో ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News