జీవితంలో అటుపోటు ఎదుర్కోవాలి. బాగా డబ్బులు ఉంటేనే మనకు ఓట్లు వేస్తారా..బాగా మాట్లాడితేనే జనం ఓట్లు వేస్తారా..మనం అనుకుంటే, మన నడవడిక మంచిగా ఉండి మనకు ప్రణాళిక ఉంటే తప్పకుండా విజయం వరిస్తుంది నిజంగా రాజకీయం లో రాణించ గాలం అని నిరూపించు కోవచ్చు. అంతే కాదు కొత్త తరానికి నీవూ నాంది కాగలవు. ముందుకు వెళ్లు..పనులు చేయు.. ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడకు, పని చేస్తూ ముందు కెళ్ళు. అంతిమ నిర్ణయం ప్రజలు ఓటరు మహాశ్రయులు నిర్ణయిస్తారు. ఓటు వేసి బాధ్యత తీర్చుకుంటారు.
- సుధాకర్ తలారి
- Advertisement -
