Wednesday, March 4, 2026
Homeరంగారెడ్డిTribute | మాజీ ప్రధానికి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు..

Tribute | మాజీ ప్రధానికి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి  సందర్భంగా బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని, మల్కాజిగిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్,  బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ బి కే. శ్రీనివాస్, గుండా  నిరంజన్, పిట్టల శ్రీనివాస్ జి ఎన్ వి. సతీష్ కుమార్, డివిజన్ అధ్యక్షులు సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్, సత్యమూర్తి,సంతోష్ రాందాస్ ముదిరాజ్, బాబు, సత్యనారాయణ,కుట్టి శ్రీనివాస్, మైనార్టీ నాయకులు సయ్యద్ మబ్బు, ఫరీద్ సామాజి శంకర్,బ్రహ్మయ్య,ఇందిరా ప్రియదర్శిని,ఆశా, ప్రభా, శారద, ఆగమయ్య కొండగౌడ్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు డివిజన్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News