Monday, April 6, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | పిల్లల బాల్యం ఎక్కడ?

Aaj Ki Baath | పిల్లల బాల్యం ఎక్కడ?

నేడు సమాజంలో తల్లిదండ్రులు పిల్లలకు ఓనమాలు దిద్దే వయసులో, కంప్యూటర్లు చేత బట్టిస్తున్నారు. చందమామ కథలు చెబుతూ, గోరుముద్దలు తినిపించే ఆనాటి రోజులు మాయమవుతున్నాయి, మనుషులతో బంధాలు వీడి, టెక్నాలజీతో ముడిపడిపోతున్నారు. పట్టు మని అయిదారు ఏండ్లు అయినా రానిదే.. ఈ పోటీ ప్రపంచంలో అడుగేస్తున్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. పక్షిలా విహరించాల్సిన బాల్యంలో, పుస్తకాల మధ్య బంధించబడ్డారు. ఎనుకటి ఆ రోజులే బాగుండేవి.. ఇంటర్నెట్ తెలీని కాలం యాదికొస్తున్నది.. స్వచ్ఛమైన ప్రేమానురాగాలతోగడిపే కాలం…

  • బి సి. అనిల్ కుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News