ఇటీవల అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన తాళ్లపల్లి అజయ్ తాళ్లపల్లి అనిల్, వల్లంపహాడ్ గ్రామానికి చెందిన సంకూరి అనిల్ కుమార్, సంకూరి శ్రావణ్, బొజ్జం కుమార్ సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ ఇలియాస్,గొల్లపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ రాజశేఖర్, సైదం మహేష్, గున్నాల మల్లేష్, సెలివేరి శ్రీకాంత్ అను వారిపై కేసులు నమోదు చేసి వారి యొక్క ట్రాక్టర్లను సీజ్ చేసి నిందితులను కరీంనగర్ రూరల్ ఎమ్మార్వో ముందు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పూచికత్తుపై బైండోవర్ చేశారని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు ఎవరైనా అక్రమ ఇసుక రవాణా కు పాల్పడితే వారిపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
Illegal Sand | అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పదిమంది బైండోవర్
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
