Saturday, October 4, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్నిజాయితీగా పనిచేస్తే.. నీరాజనం పడతారు..

నిజాయితీగా పనిచేస్తే.. నీరాజనం పడతారు..

రోజుకో పూట.. ఎక్కడో చోట.. పైనుంచి.. కింది దాకా.. ఏ స్థాయికి.. ఆ స్థాయిలో.. కొందరు.. అడ్డగోలు సంపాదన కోసం.. అర్రులు చాస్తున్నారు. అవినీతి దాడుల్లో ‘వల’కు చిక్కుతున్నారు. ఎందరికో లేని.. అధికారం.. హోదా.. అందరికీ దక్కని.. గౌరవం.. మర్యాద.. నీలాగే కష్టపడి చదివినవారెందరికో.. రాని గొప్ప అవకాశం. అన్నింటికీ తగ్గట్లు.. జీతభత్యాలు.. ఇలా.. అన్ని విధాలా.. సకల సౌలభ్యాలెన్నో ఉన్నా.. కొంత మంది నీతికి పాతరేసి.. నిలువన దొరుకుతున్నారు. అవినీతిలో కూరుకుంటే.. జనం అసహ్యించుకుంటారు. నిజాయితీగా పనిచేస్తే.. నీరాజనం పడతారు..

RELATED ARTICLES
- Advertisment -

Latest News