ఐ బొమ్మ చేసింది ముమ్మాటికీ తప్పే అనుకొండ్రి?…దానికి ఆ యాక్ట్ ఈ యాక్ట్ ఇంకా లోపల వెతికి ఇంకో యాక్ట్ కేసులు పెట్టి జైల్లో వేశారు వాటికీ చట్టం ఎమ్ చెపుతుంది మహా అయితే 6 నుండి 3 సంవత్సరాల జైలు ఓ 5 లేక పది లక్షల పెనాల్టీ వేస్తారు అనుకోండి ఇది చట్ట ప్రకారకంగా?… సరే సినిమా ఇండస్ట్రీకి ఓ 20 కోట్లు నష్టం చేసిన బొమ్మ పై అంత హడావుడిగా వాడు రాగానే అరెస్ట్ చేసి జైల్లో వేశారు మరి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ అ బెట్టింగ్ యాప్ ల ద్వారా డబ్బులు పిగొట్టుకొని దానికి బానిసై తెచ్చిన దగ్గర అప్పు కట్టలేక ఎంతోమంది హత్మహత్యలు చేసుకుంటుంటే అ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసే బోసిడి ముండా కొడుకుల పైనా అరెస్టులు ఏవి కేసులేవి అలాంటి లోఫర్ గాళ్ళని జైల్లో వేసుడేది సార్లు?
- సుధాకర్ తలారి
- Advertisement -
