Monday, March 2, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడ కూడా లంచాలు ఇవ్వవద్దు…

Aaj Ki Baath | ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడ కూడా లంచాలు ఇవ్వవద్దు…

నేటి నా సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులు అడుగుడుగన భూమి రిజిస్ట్రేషన్ పేరిట.. ఇల్లు రిజిస్ట్రేషన్ పేరిట.. పలు రిజిస్ట్రేషన్ల పేరిట అధిక లంచాలు అడుగుతుంటేను వాళ్లకు జీతాలు ఇవ్వట్లేదా అని నా ఆలోచన..వాళ్ళు ఏమైనా మనకు ఉచితంగా చేస్తున్నారా..అని నా ఆలోచన…అయిన కానీ అడిగిన వెంబడే డబ్బులు సమకూర్చి ఇస్తున్నారు..కానీ ఈ అవినీతి తిమింగలాలను ఏసీబీ అధికారులకు మాత్రం పట్టించట్లేదు అని నా ఆవేదన..ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడ కూడా లంచాలు ఇవ్వవద్దు… సోదరా అది మన హక్కు…. అడిగితే అనిశాకు అప్పజెప్పండి.. జాగ్రత్త మోసపోవద్దు సోదరా..

  • ఎం. శివ కుమార్..
- Advertisement -
RELATED ARTICLES

Latest News