రైతు పండించిన చివరి వడ్ల గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఎమ్మెల్యే సత్యం అన్నారు.
మంగళవారం బోయినిపల్లి మండలకేంద్రం లోని మార్కెట్ యార్డుతో పాటు తడగొండ, మర్లపేట, విలాసాగర్, కొదురుపాక, మాన్వాడ గ్రామాలలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను, కోరెం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం ను చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రైతులు ప్రజలు పాల్గొన్నారు
రైతు పండించిన చివరి వడ్ల గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
- Advertisment -
