అలంకరణకు తప్ప అకలి తీర్చలేని బంగారం ధర ఆకాశానికి అంటింది.. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధరలు మాత్రం అడుగున పడిపోయాయి… ఎటు వైపు మన ప్రయాణం.. ఏమిటి భవితరాలకు మనం ఇచ్చే సందేశం.. పొలం అమ్ముకొని బంగారం కొనుక్కో అని చెప్పడమా… బంగారం అమ్మి పొలం కొనుక్కో అనడమా.. రైతన్న నీ కాయకాష్టానికి ప్రణామాలు అన్న.. బోర్డర్ లో సైనికుడు, పొలంలో నీవన్న.. రైతన్నకు, సైనికున్నికి శతకోటి ప్రణామాలు…
- సుధాకర్ తలారి
- Advertisement -
