షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల (SC Resevations) (ఉప వర్గీకరణ) చట్టం-2025ను గెజిట్(Gazette)లో ప్రచురించడానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) శుక్రవారం జీవో జారీ చేసింది. షెడ్యూల్డ్ కులాల్లో (SC) ఉపవర్గీకరణ (SC Categorization) చేసే చట్టం గవర్నర్ (Governor) ఆమోదం పొందింది. దీనికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చట్టం నంబర్ 22/2025 కేటాయించారు. అసెంబ్లీ ఆమోదించిన ఈ చట్టానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అక్టోబర్ 17న అంగీకారం (Assent) తెలిపారు.
SC | ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత జీవో జారీ
RELATED ARTICLES
- Advertisment -
