Sunday, April 12, 2026
Homeహైదరాబాద్‌GHMC | డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

GHMC | డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

  • జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్…

బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డి ను అల్వాల్ సర్కిల్ నుంచి కవడిగూడ కు ట్రాన్స్ఫర్ చేసిన కమీషనర్… బదిలీ ఉత్తర్వులను లెక్కచేయకుండా విధుల్లో చేరని డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి…గతంలో అల్వాల్ డిప్యూటీ కమీషనర్ గా ఉన్న సమయంలో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించినట్లు శ్రీనివాస్ రెడ్డి పై ఆరోపణలు…

విజిలెన్స్ విచారణ చేయించిన కమీషనర్….

- Advertisement -

అక్రమంగా ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించినట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు. ప్రస్తుతం అల్వాల్ నుంచి కవాడిగూడ కి ట్రాన్స్ఫర్ చేసినా పట్టించుకోకుండా.. తిరిగి అల్వాల్ లోనే పోస్టింగ్ తెచ్చుకుంటా అని కవాడిగూడ లో జాయిన్ అవ్వని శ్రీనివాస్ రెడ్డి..

- Advertisement -
RELATED ARTICLES

Latest News