భారత్ లో గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల(Natural disasters) కారణంగా 80వేల మంది మరణించినట్లు ‘జర్మన్విచ్'(Germanwatch) క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (Climate Risk Index) నివేదిక తెలిపింది. 1995 నుంచి తుఫాన్లు(Storms), వరదలు(F loods), హీట్ వేవ్స్(Heatwaves) వంటి 430 విపత్తులతో 130 కోట్ల మంది(1.3 Billion People) ప్రభావితమయ్యా రంది. రూ. లక్షా 50వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో(India 9th Place) నిలిచింది. డొమెనికా ఫస్ట్ ప్లేస్లో(Dominica 1st Place) ఉంది.
- Advertisement -
