అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ప్రారంభమైన గాజా యుద్ధం రెండేళ్లుగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా జోక్యంతో ఈజిప్టులో జరుగుతున్న చర్చలు విఫలమైతే విధ్వంసం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌లో బందీల విడుదలలో ప్రధాని నెతన్యాహు విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. గాజాలో 67 వేల మందికి పైగా మరణించగా, లక్షలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఆహార కొరత, పిల్లలు తల్లిదండ్రులను కోల్పోవడం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్, లెబనాన్, యెమెన్‌లలోని మిలిటెంట్ గ్రూపులతో కూడా ఇజ్రాయెల్‌ను పోరాడేలా చేసింది.
Gaza War | రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధం
RELATED ARTICLES
- Advertisment -