Thursday, April 9, 2026
Homeబిజినెస్Fuel | దిగొచ్చిన ఇంధన ధరలు..

Fuel | దిగొచ్చిన ఇంధన ధరలు..

  • యుద్దానికి బ్రేక్ పడటంతో పడిపోయిన క్రూడాయిల్ ధరలు..

గత కొన్ని రోజులుగా భారీగా పుంజుకున్న ఇంధన ధరలు దిగొస్తున్నాయి. ఇరాన్‌పై యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌ వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోయాయి. బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ఏకంగా 10 శాతం తగ్గి 90 డాలర్ల దిగువకు జారుకున్నది. అమెరికా మార్కెట్లు 3% వరకు లాభపడటంతో ఇంధన ధరలు దిగొచ్చాయని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News