Thursday, February 26, 2026
Homeనల్లగొండDefection | బీఆర్ఎస్ లో చేరిన ఎన్ఎస్ యూఐ మాజీ మండల అధ్యక్షుడు

Defection | బీఆర్ఎస్ లో చేరిన ఎన్ఎస్ యూఐ మాజీ మండల అధ్యక్షుడు

ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్.ఎస్.యూ.ఐ మాజీ మండల ప్రసిడెంట్ కుండే శివ మాజీ ఏం ఏల్ ఏ గొంగిడి సునీత, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News