Monday, April 13, 2026
Homeరంగారెడ్డిGundlapochampally | తై బజార్ వసూలు నిలిపివేయాలని వినతి పత్రం

Gundlapochampally | తై బజార్ వసూలు నిలిపివేయాలని వినతి పత్రం

  • మాజీ కౌన్సిలర్ జైపాల్ రెడ్డి

గుండ్ల పోచంపల్లి డివిజన్ – 299 జి హెచ్ ఎం సి లో విలీనం అయినందున ప్రజావాణి లో తై బజార్ వసూలును నిలిపి వేయాలని మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కి వినతిపత్రం అందజేసిన గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ అమరం. జైపాల్ రెడ్డి.ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News