Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeక్రైమ్ వార్తలుశంషాబాద్‌లో ఖరీదైన గం*జాయి పట్టివేత

శంషాబాద్‌లో ఖరీదైన గం*జాయి పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఖరీదైన గం*జాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్‌ గం*జాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. గత నెల 30న కూడా బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.40 కోట్లు విలువ చేసే హైడ్రోఫోనిక్‌ గం*జాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News