Wednesday, February 11, 2026
Homeమెదక్‌Revenue | ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 29.92 లక్షలు

Revenue | ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 29.92 లక్షలు

పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గామాత అమ్మవారి 101 రోజుల హుండీని గురువారం ఏడుపాయల్లోని గోకుల్ షెడ్ లో లెక్కించారు. ఆలయ హుండీ ఆదాయం వెండి , బంగారు ఆభరణాలు మినహా రూ. 29,92,712 వచ్చిందని ఈఓ చంద్రశేఖర్ వెల్లడించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సులోచన హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. ఈ లెక్కింపులో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ బృందం, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News