Thursday, February 12, 2026
HomeజాతీయంIICDEM–2026 | న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన ఎన్నికల సంఘం

IICDEM–2026 | న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన ఎన్నికల సంఘం

భారత ఎన్నికల కమిషన్(ECI) ఈ నెల 21, 22, 23 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్(IICDEM)–2026 ను నిర్వహించనుంది. IICDEM–2026 అనేది మన దేశంలో ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్యంపై జరిగే అతిపెద్ద ప్రపంచ సమావేశం. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ సంస్థల నుంచి దాదాపు 100 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సమ్మిళితమైన, శాంతియుతమైన, స్థితిస్థాపకమైన, స్థిరమైన ప్రపంచం కోసం ప్రజాస్వామ్యం అనే థీమ్‌తో నిర్వహించబడే ఈ సమావేశంలో ప్లీనరీలు, EMB వర్కింగ్ గ్రూపులు (Working Groups), ECINet ప్రారంభం, నేపథ్య సెషన్‌లు, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నేతృత్వంలో 40+ ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయి. IITలు, IIMలు, NLUలు, IIMCలు వంటి ప్రముఖ సంస్థలు కూడా పాల్గొంటాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News