- నాగారం బిజెపి నాయకులు
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా వారి నివాసంలో పుట్టినరోజు వేడుకలకు శుక్రవారం నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, మెరుగు శ్రీనివాస్ రెడ్డి, నరేష్, కౌకుట్ల రాహుల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, చారి, రాజు, జలీల్, మహిళా అధ్యక్షురాలు జ్యోతి పాండే, భాస్కర్ కృష్ణ చారి, నాయకులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -
