Thursday, February 26, 2026
Homeరంగారెడ్డిAbdullapurmet | డ్వాక్రా మహిళా భవనానికి శంకుస్థాపన.

Abdullapurmet | డ్వాక్రా మహిళా భవనానికి శంకుస్థాపన.

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామపంచాయతీ, జె ఎన్ యు ఆర్ ఎం కాలనీలో గురువారము ఉదయం డ్వాక్రా మహిళ బిల్డింగు, ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందుగుల విజయశ్రీశైలం గౌడ్, ఉపసర్పంచ్ అంతటి సుష్మా అశోక్ గౌడ్, పంచాయతీ సెక్రెటరీ తుల్జా ప్రసాద్, వార్డు సభ్యులు మాచగోని మహేందర్ ముదిరాజ్, తాటిపల్లి రమేష్ గౌడ, జీవన్ రెడ్డి, శివకుమార్, దశరథ , బుర్ర శ్రీనివాస్, రాఘవేంద్ర , దీపిక నాగరాజు, నరసింహ, మంజుల, దర్శనం యాదయ్య, శ్రీలత, బండి సునీత ఉపేందర్, కాలనీవాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News