Wednesday, April 8, 2026
Homeరంగారెడ్డిYellampet Councilor | చలివేంద్రాని ఏర్పాటు చేసిన

Yellampet Councilor | చలివేంద్రాని ఏర్పాటు చేసిన

  • కౌన్సిలర్ మహేశ్వరి రాజేష్

తనను నమ్మి బారి మెజార్టీతో కౌన్సిలర్ గా గెలిపించిన ఆరవ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన వంతు సహకారం అందిస్తానని కౌన్సిలర్ మహేశ్వరి రాజేష్ అన్నారు,బుధవారం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు మెడిసిటీ చౌరస్తా వద్ద వార్డు కౌన్సిలర్ గుమ్మడిదల మాహేశ్వరీ రాజేష్ తన సొంత డబ్బులతో చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో అన్నం వేంకటేశ్, అకుల నాగరాజు, గువ్వ సురేష్, పిల్లి రాజు, పిల్లి సాయు, వినోద్ ,రాజు తదితరులు పాల్గోనారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News