Wednesday, February 11, 2026
Homeసాహిత్యంMadabhushi Rangacharya | స్మారక కమిటీ ద్విదశాబ్ది సభ

Madabhushi Rangacharya | స్మారక కమిటీ ద్విదశాబ్ది సభ

డాక్టర్ మాడభూషి రంగాచార్య స్మారక కమిటీ (Memorial Committee) ద్విదశాబ్ది సభ(Bicentennial Meeting) ఈ నెల 14న ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జరుగుతుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి (Ravindra Bharathi) మొదటి అంతస్తు సమావేశ మందిరంలో ఏర్పాటుచేశారు. డాక్టర్ డి.చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిఖిలేశ్వర్ ‘స్మరణ’(కథా విమర్శ) గ్రంథావిష్కరణ (Book Launch) చేస్తారు.

విశిష్ట అతిథిగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి (Enugu Narasimha Reddy)పాటు వక్తలు సుధామ, డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార్, డాక్టర్ జతిన్ కుమార్ పాల్గొంటారు. ఈ మేరకు డాక్టర్ మాడభూషి రంగాచార్య స్మారక పురస్కార కమిటీ అధ్యక్షురాలు శీలా సుభద్రాదేవి, కన్వీనర్ మాడభూషి లలితాదేవి ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News