Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణడా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మక MJF మెడల్ ను అందజేశారు. ఈ ఘనత లయన్స్ భవన్‌లో జరిగిన కేబినెట్ మీట్ సందర్భంగా జరిగింది.

సమాజ సేవా కార్యక్రమాలలో ఆయన చేస్తున్న విశేష కృషి, వృద్ధుల సంక్షేమం కోసం చేస్తున్న అహర్నిశ కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News