తానా(Telugu Association of North America) కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు(Admissions) జరుగుతున్నాయి. తిరుపతిలోని శ్రీపద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ(SRI PADMAVATI MAHILA VISVAVIDYALAYAM)తో కలిసి భారతీయ శాస్త్రీయ కళల్లో పలు కోర్సులు(INDIAN DANCE AND MUSIC COURSES) అందిస్తున్నారు. అవి.. కూచిపూడి(Kuchipudi), భరత నాట్యం, కర్ణాటక సంగీతం(Vocal), వీణ. అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కోసం వీటిని రూపొందించారు. డ్యాన్స్ అండ్ మ్యూజిక్‌లో అందిస్తున్న ఈ అడ్వాన్సడ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే ఆసక్తి కలిగినవారు https://kalasala.tana.orgను సందర్శించొచ్చని తానా ప్రెసిడెంట్(Tana President) నరేన్ కొడాలి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -
