Tuesday, March 3, 2026
HomeతెలంగాణBhatti | ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన

Bhatti | ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన

ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో జరుగనున్న లియోనెల్ మెస్సి (Lionel Messi) ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ (Football Match) ఏర్పాట్లను డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పరిశీలించారు. మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu)తో కలిసి పర్యవేక్షించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే అభిమానుల కోసం భద్రత, లాజిస్టిక్, పార్కింగ్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా సాగుతున్నాయని తెలిపారు. మెస్సి మ్యాచ్ హైదరాబాద్ ప్రతిష్టను మరింతగా పెంచుతుందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News