ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దమ్మాయిగూడ డివిజన్‌లోని పిఎస్ రావు నగర్ కాలనీ మరియు భవానీ నగర్ కాలనీలలో శుక్రవారం పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వసంత, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
