మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే(East Coast Railway) అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రైళ్లను రద్దు (Trains Cancell) చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం (Vishakapatnam) మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల (Passengers) భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. తుఫాన్ తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉందని, ప్రయాణికులు గమనించాలని కోరింది.
Trains Cancell | తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు..
RELATED ARTICLES
- Advertisment -
