రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ పరిధి జాఫర్ గూడ లో, గ్రామపంచాయతీ ఎలక్షన్ లో భాగంగా సిపిఐ పార్టీ అభ్యర్ధులు సైదులు ముదిరాజ్ 7,వ వార్డ్ లో గ్యాస్ పొయ్యి గుర్తుకు, గులగట్టు శంకర్ 8వ వార్డులో గ్యాస్ పోయి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి ప్రచారంలో భాగంగా సిపిఐ పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఆదోజు రవీంద్ర చారి ,సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి , సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ కార్యదర్శి అజ్మీర హరి సింగ్ నాయక్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -
