Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిCommunism | ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీనే మార్గం

Communism | ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీనే మార్గం

  • సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్ర చారీ
  • సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి

ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రామికుల,కష్ట జీవుల, సమస్త జనుల సమస్యల పరిష్కారానికి భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమే మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టి అన్నారం లక్ష్మి గణపతి కాలనీ పరిధిలోని(2BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీ) డబల్ బెడ్ రూమ్ నివాసలకి చెందిన మొహమ్మద్ బగ్దాద్,మనోజ్ సింగ్,శంశుద్దీన్,అజీమ్ జానీ, జమల్,యూసుఫ్, తదితరులు బుధవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ లో చేరారు. విరికి అందోజు రవీంద్ర చారీ, ముత్యాల యాదిరెడ్డి లు సిపిఐ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.

ఈ సందర్బంగా రవీంద్ర చారీ మాట్లాడుతూ శ్రామిక వర్గ దృక్పతం తో సోషలిజమే లక్ష్యంగా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న సిపిఐ పార్టీలో చేరటం అంటే ప్రజల పట్ల నిజాయితీ సిద్ధాంతం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే సిపిఐ పార్టీ లో చేరుతారని ఇప్పుడు చేరిన వాళ్ళకి తాను అభినందనలు తెలియజేశారు.అనంతరం ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూసాయుధ రైతంగా పోరాట స్ఫూర్తితో అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో సిపిఐ భూ పోరాటాలు చేసి వేల మంది పేద ప్రజలకి నివాస సౌకర్యం కల్పించిన చరిత్ర సిపిఐ పార్టీది అని అన్నారు.

- Advertisement -

ప్రజల ఎదురుకునే అన్ని సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రంగరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్, బి ఓ సి రంగారెడ్డి జిల్లా ప్రధా

- Advertisement -
RELATED ARTICLES

Latest News