కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘించి డబ్బులు (Money) పంపిణీ (Distribution) చేయడంపై బీఆర్‌కే భవన్(BRk Bhavan)లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి, ఫిర్యాదు చేసిన మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు కిషోర్ గౌడ్, అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి తదితరులు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని సీఈవో సుదర్శన్ రెడ్డిని కోరిన బీఆర్ఎస్ నాయకులు.
- Advertisement -
