జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం రహమత్ నగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు బూత్ లలో కాంగ్రేస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి..



ఈ సందర్భంగా సంక్షేమానికి అభివృద్ధికి మారు పేరు కాంగ్రేస్ పార్టీ అని… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో బస్తీ ప్రజలందరికి అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి విద్యావంతుడు V.నవీన్ యాదవ్ ని ఖచ్చితంగా గెలిపిస్తామని ఓటర్లు హామీ ఇస్తున్నారని చెప్పారు.


