హైదరాబాద్‌లోని పీవీ మార్గ్(నెక్లెస్ రోడ్)లో కేంద్ర మాజీ మంత్రి(Former Union Minister) స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి(Sudini Jaipal Reddy) స్మారకం స్ఫూర్తి స్థల్(Spoorthi Sthal) వద్ద సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పుష్పాంజలి(Pushpanjali) ఘటించారు. జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొని ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు.
- Advertisement -
