హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కొత్తగా నిర్మించిన ఓడియన్(ODEON) మాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. తొలి AI ఇంటిగ్రేటెడ్ మల్టీప్లెక్స్(First AI integrated multiplex)గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), టీపీసీసీ చీఫ్(Tpcc Chief), ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(Mp Anil Kumar Yadav) తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

