Saturday, October 4, 2025
ePaper
Homeరాజకీయంభట్టి, కిషన్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సీఎం రేవంత్

భట్టి, కిషన్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సీఎం రేవంత్

ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News