- సాయి పేట శ్రీనివాస్
గుండ్లపోచంపల్లి డివిజన్ కు చెందిన చాకలి నర్సింహా అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబానికి సీఎం సహాయ నిది ద్వార మంజూరైన 60000 రూపాయల చెక్కును అందజేసిన కాంగ్రెస్ నాయకులు సాయి పేట శ్రీనివాస్,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిది నుండి సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకి ధన్యవాదములు తెలియజేసారు,డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిది అని తెలిపారు, ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండారి నరేందర్, మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్, సేవాదళ్ మాజీ చైర్మన్ కిషన్, మైనారిటీ మాజీ అధ్యక్షులు షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
