Wednesday, February 11, 2026
HomeఫోటోలుNtr Bharosa | పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు

Ntr Bharosa | పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు

ఏలూరు జిల్లా ఉంగటూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు (CM ChandraBabu) ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. గోపీనాథపట్నం గ్రామంలో కిడ్నీ బాధిత మహిళ (Kidney Affected Woman) గుడ్ల నాగలక్ష్మికి పింఛను అందించారు. తమ ఇంటికి సీఎం వస్తున్నారన్న సమాచారంతో నాగలక్ష్మి కొడుకు, కుమార్తె నాగపవన్, వాసవి చంద్రబాబుకు ఎదురెళ్లి స్వాగతం (Welcome) పలికారు. నాగపవన్, వాసవి చదువు వివరాల (Study Details) గురించి సీఎం ఆరా తీశారు.

కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న నాగలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్న సీఎం.. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్‌కు సూచించారు. నాగలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News