Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Lalaguda | ఇన్స్పెక్టర్ ను కలిసిన చర్చిస్ అసోసియేషన్ సభ్యులు

Lalaguda | ఇన్స్పెక్టర్ ను కలిసిన చర్చిస్ అసోసియేషన్ సభ్యులు

నూతనంగా లాలాగూడ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చిన ఎస్హెచ్ఓ టి.అశోక్ ను కలిసి అభినందనలు తెలిపిన క్రిస్టియన్ మైనారీటి సభ్యులు.మంగళవారం తార్నాక డివిజన్ చర్విస్ అసోసియేషన్ అధ్యక్షులు రెవ గడిపే సుదర్శన్ అధ్వర్యంలో తార్నాకలో ఉన్న పలు చర్చిల సభ్యులు ఇన్సెపెక్టర్ అశోక్ కుమార్ను కలిశారు.ఈ సందర్భంగా తార్నాక డివిజన్ చర్చిన్ అసోసియేషన్ రెవ గడిపే సుదర్శన్ మాట్లాడుతు శాంతిభద్రతల పరిరక్షణకు లాలాగూడ పోలిసులకు తమవంతు సహాయసహాకారాలు అందిస్తామని తెలిపారు.

నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు,రాత్రి పూట పోలిసింగ్ పెట్రోలింగ్ చేపట్టాలని కోరామని తెలిపారు.అనంతరం ఇన్సెపెక్టర్ టి.అశోక్ కుమార్ మాట్లాడుతు పోలిన్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగిన పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవ.ఎం.సామ్ డేవిడ్,అజరయ్య మనోహర్,రెవ.జి.బ్రెయినార్డ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News